I knew most of the bowlers of Sri Lanka as they were part of the Chennai Super Kings earlier. I promoted myself because Muralitharan was bowling at that and I was confident that I will be able to score runs freely against him Dhoni Said
#dhoni
#YuvrajSingh
#ipl
#ICCWorldCup2011
#ChennaiSuperKings
భారత్‌కి 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే ప్రపంచకప్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన ఏకైక కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో యువరాజ్ సింగ్ కంటే ముందు మహేంద్రసింగ్ ధోని బ్యాటింగ్‌కు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ టోర్నీలో చక్కటి ఫామ్ కనబరిచిన యువరాజ్‌ను ఆపి, ధోని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు రావడం ఆశ్చర్యం కలిగించింది. వాంఖడే వేదికగా ఏప్రిల్ 2న శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ (97), మహేంద్రసింగ్ ధోని (91) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.